Header Banner

గుంటూరుకు గర్వకారణం! డాక్టరేట్ సాధించిన ఆటో డ్రైవర్!

  Sat Apr 19, 2025 11:26        Others

గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ గండికోట శంకర్రావు ఇటీవల డాక్టరేట్ సాధించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిగ్రీ వరకూ చదివారు. 1999లో పీజీ చదివారు. ట్యూషన్లు చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. గుంటూరుకు చెందిన యువతిని వివాహం చేసుకొని ఇక్కడ ఆటో నడపటం ప్రారంభించారు. అతని కుమారుడిని పాఠశాలకు తీసుకువెళ్లి వస్తున్న క్రమంలో డాక్టరేట్ పట్టా సాధించాలని నిర్ణయించుకున్నారు. 2019లో ఎంఫిల్ పూర్తి చేశారు. శంకర్రావు నగర ఆటో డ్రైవర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాలికట్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా సాధించారు. గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత కార్యదర్శి లక్ష్మయ్య, యూనియన్ నాయకులు శంకర్రావును సన్మానించారు.

 

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

 అమెరికా-చైనా సుంకాల యుద్ధం! భారత మార్కెట్‌పై దృష్టిసారించిన చైనా! ఇంకా ఆ వస్తువులకు ధరలు తగ్గుదల!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapradesh #andhrapravasi #Inspiration #RealLifeHero #NeverGiveUp #AgainstAllOdds #DreamBig #SuccessStory